Friday, August 12, 2011

నా పరిచయం

నా పేరు దేవి ప్రసాద్.

          గత 5 సంవత్సరాలుగా  నేను తెలుగు బ్లాగులు చదువుతున్నాను. ఈమధ్య ఒక బ్లాగులొ సి.బి. రావు గారి ఫొన్ నంబర్ చూసి వారితొ ఫొన్లొ మాట్లాడి పరిచయం చేసుకున్నాను.  వారు నన్ను కలుస్తానని అంగీకరించడముతో వారి ఇంటికి వెళ్ళి కలిసాను. నాకు  ఉన్న అభిరురుచులను అందరితో పంచుకోవాలని చెప్పి, నేను ఒక బ్లాగ్ ప్రారంభిస్తానని చెప్పాను. వారి సహయంతో  ఈ  బ్లాగ్ మీ ముందుకు తెస్తున్నాను. కొద్ది రొజుల్లో  నా గురించి  పూర్తి వివరాలు తెలుపగలను.  అంతవరకూ   సెలవు.    

నమస్కారాలు,

మీ,

దేవి ప్రసాద్ జువ్వాడి         



7 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. మీ బ్లాగ్ రోజుకి మూడు టపాలు, ఆరు కామెంట్ల తో వర్ధిల్లాలని కోరుకుంటూ..

    ReplyDelete
  3. 'మహతి'నారదుని వీణ కదూ. మీ మహతీనాదం కోసం ఎదురుచూస్తుంటాము.All the best.

    ReplyDelete
  4. బ్లాగు లోకం లోకి హార్దిక సుస్వాగతం.. మీ పరిచయం చెప్పిన తీరుని బట్టి, మీరు త్వరలోనే ప్రముఖ బ్లాగర్ గా మారుతారని నమ్మకం కలిగింది. మీకు ముందస్తు అభినందనలు.

    కామెంట్స్ వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి. దానివలన లాభం ఏమీ ఉండదు.

    ReplyDelete
  5. hi sir i am prasad ..... nenu na own ga oke telugu recipes blog create chesanu. till now i posted 300 articles sir my target is 1000...tell me sir na blog ni ela popular cheyallo chepandi sir http://andhrakitchenforu.blogspot.com/

    ReplyDelete
  6. @ఆత్రేయ, @జయ, @rajachandra, @Raj , @surya మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. త్వరలో నేను ప్రారంభించబోయే ట్రావెలాగ్ మిమ్ములను అలరించగలదని ఆశిస్తాను.

    ReplyDelete