తూర్పు దిక్కున
ఉదయం నీవే
పడమర
పడమర
సంధ్యా కిరణం నీవే
ఉత్తరాన
నా నీడవు నీవే
దక్షణాన
నా తోడువూ నీవే
దక్షణాన
నా తోడువూ నీవే
నాలుగు దిక్కులా నీవే
పంచభూతాలూ నీవే
నా హృదయంలో
ఊపిరి నీవే
నీవు నేనుగా లేని
నా ప్రపంచమే లేదు
ప్రియతమా!
నీవే నా ప్రాణం...ప్రియతమా!
No comments:
Post a Comment