Saturday, November 5, 2011

జీవిత పరమార్థం

బాల్యంలోతల్లి తండ్రుల  ప్రేమ
కౌమారంలో స్నేహితుల ప్రేమ
యవ్వనంలో జవ్వని  ప్రేమ
ప్రౌడ వయస్సులో ఆప్తుల ప్రేమ
ముదిమి వయస్సులో పిల్లల ప్రేమ
మలిసంధ్యలో
మనుమలు, మనుమరాండ్ల్ల ప్రేమ
పొందలేని జీవితం ఓ నరకం
పొందిన జీవితమే ఒక స్వర్గం
అదే జీవిత పరమార్థం 

2 comments:

  1. prema leni vayase ledu

    prema lani brathuke ledu

    nice philosophy

    thanks
    ?!
    http://endukoemo.blogspot.com

    ReplyDelete
  2. చక్కగా చెప్పారండీ! కానీ అన్నీ అందరికీ దొరకవు కనుక దొరికినదానిని ప్రేమించడం కూడా ఒక అందమే!

    ReplyDelete