బాల్యంలోతల్లి తండ్రుల ప్రేమ
కౌమారంలో స్నేహితుల ప్రేమ
యవ్వనంలో జవ్వని ప్రేమ
ప్రౌడ వయస్సులో ఆప్తుల ప్రేమ
ముదిమి వయస్సులో పిల్లల ప్రేమ
మలిసంధ్యలో
మనుమలు, మనుమరాండ్ల్ల ప్రేమ
మలిసంధ్యలో
మనుమలు, మనుమరాండ్ల్ల ప్రేమ
పొందలేని జీవితం ఓ నరకం
పొందిన జీవితమే ఒక స్వర్గం
అదే జీవిత పరమార్థం
అదే జీవిత పరమార్థం
prema leni vayase ledu
ReplyDeleteprema lani brathuke ledu
nice philosophy
thanks
?!
http://endukoemo.blogspot.com
చక్కగా చెప్పారండీ! కానీ అన్నీ అందరికీ దొరకవు కనుక దొరికినదానిని ప్రేమించడం కూడా ఒక అందమే!
ReplyDelete